TGO NEWS (APR. 11) : Mahathma JhothiRao Phule Jayanthi Celebrations in TGOs Bhavan. భారత సమాజ విప్లవాత్మక మార్గదర్శి, శూద్రాతిశూద్రుల మేధో జ్యోతి, మహిళా శిక్షణ ఉద్యమానికి ఆద్యుడు అయిన మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి నీ పురస్కరించుకొని నేడు TGOS’ భవనం నందు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో పూలే గారి జయంతి ఉత్సవాలను ఘనంగా చేయడం జరిగింది .
Mahathma JhothiRao Phule Jayanthi Celebrations in TGOs Bhavan
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కుల నిర్మూలన కోసం వితంతు వివాహాల నిర్మూలనకు బాలికల విద్య విధానానికి నిరంతరం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ.. వారి అడుగుజాడల్లో మనందరం ముందుకెళ్లాలని పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి ట్రెజరర్ కొండపల్లి శేషు ప్రసాద్ అసోసియేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి శ్రీనివాస్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ రాష్ట్ర అధ్యక్షులు మన్యం రమేష్ బాబు, తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ 475 రాష్ట్ర అధ్యక్షులు కొప్పుశెట్టి సురేష్ టీజీవో జిల్లా గ్రంథ పాలకుల జిల్లా అధ్యక్షులు నక్క ప్రసాద్ బాబు ,తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు, TGO మహిళా విభాగ జిల్లా కార్యదర్శి పి.సుధారాణి జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ లక్ష్మి డాక్టర్ హరీష్ పుష్పరాజ్ సూరంపల్లి రాంబాబు మోదుగు వెంకట్ శంకర్ రామకృష్ణ జహీరుద్దీన్ మోహన్ సతీష్ రెడ్డి కొండా వినోద్ అంతోటీ తిరుపతిరావు గుమ్మడి మల్లయ్య మురళీకృష్ణ చైతన్య కాషా రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.